BSNLలో అప్రెంటిస్‌లు

ABN , First Publish Date - 2022-08-15T21:31:27+05:30 IST

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(BSNL), కర్ణాటక సర్కిల్‌.... అప్రెంటిస్‌(Apprentice) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

BSNLలో అప్రెంటిస్‌లు

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(BSNL), కర్ణాటక సర్కిల్‌.... అప్రెంటిస్‌(Apprentice) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: డిగ్రీ, గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 100 ఖాళీలు

స్ట్రీమ్‌: సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, టెలికాం, ఐటీ, బిల్లింగ్‌ సిస్టమ్‌.

అర్హత: ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీలో డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేట్‌(టెక్నికల్‌ అండ్‌ నాన్‌ టెక్నికల్‌) ఉత్తీర్ణత.

స్టయిపెండ్‌: నెలకు రూ.9000(డిగ్రీ), రూ.8000(డిప్లొమా)

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీల ఆధారంగా

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ దరఖాస్తు తేదీలు: ఆగస్టు 22 నుంచి సెప్టెంబరు 29 వరకు

బీఎస్‌ఎన్‌ఎల్‌, కర్ణాటక సర్కిల్‌కు దరఖాస్తు చివరి తేదీ: ఆగస్టు 30

వెబ్‌సైట్‌: boatsrp.com/ 

Updated Date - 2022-08-15T21:31:27+05:30 IST