BELలో ఐటీఐ అప్రెంటి‌స్‌లు

ABN , First Publish Date - 2022-03-18T16:41:26+05:30 IST

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), మచిలీపట్నం యూనిట్‌(ఏపీ)లో ఏడాది శిక్షణ వ్యవధికి అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

BELలో ఐటీఐ అప్రెంటి‌స్‌లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), మచిలీపట్నం యూనిట్‌(ఏపీ)లో ఏడాది శిక్షణ వ్యవధికి అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, ఎలకా్ట్రనిక్స్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, ఆర్‌ అండ్‌ ఏసీ.

అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

స్టయిపెండ్‌: నెలకు రూ.8,050 చెల్లిస్తారు

ఎంపిక: వాక్‌ ఇన్‌ టెస్ట్‌(రాత పరీక్ష)ఆధారంగా

వాక్‌ ఇన్‌ తేదీ: మార్చి 20

వేదిక: లేడీ ఎంప్తిల్‌ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌, రామానాయుడుపేట, మచిలీపట్నం-521001

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

Updated Date - 2022-03-18T16:41:26+05:30 IST