-
-
Home » Education » Employment » Applications for replacement of RFCL posts-MRGS-Education
-
RFCLలో 137 పోస్టులు
ABN , First Publish Date - 2022-03-16T21:24:29+05:30 IST
భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆపరేటర్(కెమికల్ ట్రెయినీ): 133
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
వయసు: 2022 మార్చి 01 నాటికి 29 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.22,000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు
జూనియర్ ఫైర్మెన్: 04
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 6 నెలల ఫుల్ టైం ఫైర్మన్ సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 2022 మార్చి 01 నాటికి 32 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.18,000 నుంచి రూ.42,000 వరకు చెల్లిస్తారు
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 28
వెబ్సైట్: https://www.rcfltd.com/