NTPCలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

ABN , First Publish Date - 2022-02-23T20:29:29+05:30 IST

భారత ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) అర్హులైన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

NTPCలో ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీలు

భారత ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్టీపీసీ) అర్హులైన ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్ల నుంచి కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టు: ఇంజనీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ(ఈఈటీ)-2021

విభాగాల వారీగా ఖాళీలు: ఐటీ-15, మైనింగ్‌-25

అర్హత: 65 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత. గేట్‌-2021 స్కోర్‌ ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: గేట్‌ 2021 స్కోర్‌ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 24 

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

Read more