-
-
Home » Education » Employment » Applications for replacement of Cochin Shipyard posts-MRGS-Education
-
COCHIN SHIPYARDలో ఖాళీలు
ABN , First Publish Date - 2022-02-19T20:06:30+05:30 IST
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 03
పోస్టులు: నర్సింగ్ కమ్ ఫస్ట్ ఎయిడర్, ఫార్మసిస్ట్
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడో తరగతి, ఫార్మసీ డిప్లొమా(డీ.ఫార్మ్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 2022 ఫిబ్రవరి 24 నాటికి 56 ఏళ్లు మించకుండా ఉండాలి
జీతభత్యాలు: నెలకు రూ.20,200 నుంచి రూ.24,800 వరకు చెల్లిస్తారు
ఎంపిక విధానం: వాక్ ఇన్ రాతపరీక్ష(ఆబ్జెక్టివ్, డిస్ర్కిప్టివ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్ ఇన్ తేదీ: ఫిబ్రవరి 24
వేదిక: రిక్రియేషన్ క్లబ్, కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్, తెవరగేట్, కొచ్చి-682015
వెబ్‌సైట్: https://cochinshipyard.in/welcome