AIIMS Raipurలో 34 ఖాళీలు

ABN , First Publish Date - 2022-06-11T22:01:35+05:30 IST

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది...

AIIMS Raipurలో 34 ఖాళీలు

రాయ్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: జూనియర్‌ రెసిడెంట్లు(నాన్‌ అకడమిక్‌)

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసి ఉండాలి. డీఎంఎసీ/ఎంసీఐ/స్టేట్‌ రిజిస్ట్రేషన్‌ తప్పనిసరిగా ఉండాలి.

వయసు: 30 ఏళ్లు మించకూడదు

ఎంపిక విధానం: ఎంబీబీఎస్‌లో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ/ఎస్టీలు రూ.800 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 15

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

Updated Date - 2022-06-11T22:01:35+05:30 IST