POWER GRIDలో 32 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

ABN , First Publish Date - 2022-07-05T22:07:02+05:30 IST

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

POWER GRIDలో 32 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌...కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • 1. డిప్యూటీ మేనేజర్లు: 17
  • 2. అసిస్టెంట్‌ మేనేజర్లు: 15

విభాగాలు: ఏఐ/ఎంఫిల్‌, క్లౌడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ, అప్లికేషన్‌ డెవలపర్‌ తదితరాలు

అర్హత: కనీసం 70 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 2022 జూలై 19 నాటికి  33 నుంచి 36 ఏళ్ల మధ్య వయసుండాలి

జీతభత్యాలు: డిప్యూటీ మేనేజర్లకు నెలకు రూ.91,500, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు నెలకు రూ.76,500 చెల్లిస్తారు.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 19

వెబ్‌సైట్‌:  https://www.powergrid.in/

Updated Date - 2022-07-05T22:07:02+05:30 IST