రైట్స్‌లో 20 ఇంజనీర్లు

ABN , First Publish Date - 2022-09-12T20:53:43+05:30 IST

గుర్‌గావ్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైట్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రైట్స్‌లో 20 ఇంజనీర్లు

గుర్‌గావ్‌లోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ రైట్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌): 15  పోస్టులు

2. ఇంజనీర్‌(మెకానికల్‌): 5 పోస్టులు

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు

అర్హత: బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజనీరింగ్‌) డిగ్రీ(ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఇంజనీరింగ్‌/మెకానికల్‌ ఇంజనీరింగ్‌/ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌/ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌/ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 19

వెబ్‌సైట్‌: https://www.rites.com/

Read more