త్రిమూర్తులు

ABN , First Publish Date - 2022-09-09T06:18:34+05:30 IST

ఆవరించిన అంధకారంలో అవతరించి చైతన్యపు కిరణమైనవాడు బాపూజీ..

త్రిమూర్తులు

ఆవరించిన అంధకారంలో అవతరించి

చైతన్యపు కిరణమైనవాడు బాపూజీ-

కమ్ముకున్న చిమ్మచీకటిలో ఉదయించి

ఘీంకారపు రణమైనవాడు నేతాజీ-

చుట్టుముట్టిన నిశిరాతిరిలో జన్మించి

స్వతంత్ర చరణమైనవాడు కాళోజీ-


– కోటం చంద్రశేఖర్

Read more