పాలపిట్ట కవితల పోటీ

ABN , First Publish Date - 2022-10-03T05:34:33+05:30 IST

విమల సాహితీ సమితి-పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో జాషువా స్మారక కవితల పోటీకి సకల వివక్షల్ని వ్యతిరే కించే కవితలను ఆహ్వానిస్తున్నాం...

పాలపిట్ట కవితల పోటీ

విమల సాహితీ సమితి-పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో జాషువా స్మారక కవితల పోటీకి సకల వివక్షల్ని వ్యతిరే కించే కవితలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండో, మూడో బహుమతులు వరుసగా: రూ.3వేలు, రూ.2వేలు, రూ.1000. పది కవితలకు రూ.500 చొప్పున ప్రత్యేక బహుమతులు. అక్టోబర్‌ 31 లోగా చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌-6, ఎం.ఐ.జి-2, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044కు పోస్టులోగాని, palapittamag @gmail.comకు ఈమెయిల్‌గాని చేయవచ్చు.

గుడిపాటి

Read more