‘నేల విమానం’, ‘తురాయిపూలు’

ABN , First Publish Date - 2022-01-03T06:08:45+05:30 IST

వాసరచెట్ల జయంతి కవితా సంపుటాలు ‘నేల విమానం’, ‘తురాయి పూలు’ ఆవిష్కరణ జనవరి 6 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జరుగుతుంది...

‘నేల విమానం’, ‘తురాయిపూలు’

వాసరచెట్ల జయంతి కవితా సంపుటాలు ‘నేల విమానం’, ‘తురాయి పూలు’ ఆవిష్కరణ జనవరి 6 సా.6గం.లకు రవీంద్ర భారతి మినీ కాన్ఫరెన్స్‌ హాలులో జరుగుతుంది. సభలో నాళేశ్వరం శంకరం, నందిని సిధారెడ్డి, ఏనుగునరసింహారెడ్డి, జూలూరు గౌరీశంకర్‌, మామిడి హరికృష్ణ చీదెళ్ళ సీతాలక్ష్మి, పైడిమర్రి గిరిజారాణి తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 99855 25355

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ

Read more