75ఏళ్ల స్వాతంత్య్రం – మండల్ 2 ఉద్యమ ఆవశ్యకత

ABN , First Publish Date - 2022-08-12T08:58:32+05:30 IST

75ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా పూలే రచన ‘గులాంగిరీ’ సమకాలీనతపైన, మండల్ 2 ఉద్యమ ఆవశ్యకతపైన..

75ఏళ్ల స్వాతంత్య్రం – మండల్ 2 ఉద్యమ ఆవశ్యకత

75ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా పూలే రచన ‘గులాంగిరీ’ సమకాలీనతపైన, మండల్ 2 ఉద్యమ ఆవశ్యకతపైన చర్చ, వెయ్యి పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 13 ఉదయం 10గంటలకు కొరటాల భవన్ (సిపిఎం ఆఫీసు), 2/7 బ్రాడీపేట, గుంటూరులో జరుగుతుంది. అధ్యక్షత: కవి జర్నలిస్ట్ బి.విల్సన్, గౌరవ అతిథి: ఎమ్మెల్సీ, మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్, విశిష్ఠ అతిథులు: కె.యస్. లక్ష్మణరావు, ఎమ్మెల్సీ; వై.కె., రాష్ట్ర కన్వీనర్ సామాజిక న్యాయ కేంద్రం; ప్రొ. అబ్దుల్ నూర్ భాషా, సామాజిక రాజకీయ విశ్లేషకులు; కేశన శంకర రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు; కన్న మాస్టారు, కన్న విద్యాసంస్థల డైరెక్టర్, ‘గులాంగిరీ’ పుస్తక ఆవిష్కరణ కమిటీ చైర్మన్; అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఏవీ ఫౌండేషన్ అధ్యక్షులు; చిలుకా చంద్రశేఖర్, సి.ఎస్.సి.ఎ.పి. ప్రధాన కార్యదర్శి; కొరివి వినయ్ కుమార్, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు; డాక్టర్ డి.సి.హెచ్. అంజయ్య. వందన సమర్పణ: బి. శ్యాంబాబు, బీఆర్ అంబేడ్కర్–జాషువా–ఫూలే–పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్.

– బి. శ్యాంబాబు

Updated Date - 2022-08-12T08:58:32+05:30 IST