17025 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2022-01-03T08:08:11+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 17401-16833 పాయింట్ల మధ్యన కదలాడి 354 పాయింట్ల లాభంతో 17354 వద్ద ముగిసింది....

17025 దిగువన బేరిష్‌

(జనవరి 03-07 

తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 17354   (+350)    

నిఫ్టీ గత వారం పాయింట్ల 17401-16833 పాయింట్ల మధ్యన కదలాడి 354 పాయింట్ల లాభంతో 17354 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 17025 కన్నా దిగువన ముగిస్తే బేరిష్‌ అవుతుంది.

  20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయి లు 17212, 17535, 16866, 16337 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 17675 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 17025

నిరోధ స్థాయిలు : 17525, 17600, 17675 

(17450 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 17175, 17100, 17025 

(17250 దిగువన బేరిష్‌) 

Read more