రూపాయి..20 పైసలు అప్‌

ABN , First Publish Date - 2022-10-05T09:27:23+05:30 IST

ఈక్విటీలతోపాటు కరెన్సీ కూడా పుంజుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు

రూపాయి..20 పైసలు అప్‌

ఈక్విటీలతోపాటు కరెన్సీ కూడా పుంజుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగింది. దాంతో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.81.62 వద్ద స్థిరపడింది. డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడటం, దేశీయ ఈక్విటీల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) కొనుగోళ్లు పెంచడం రూపాయికి ఊతమిచ్చిందని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. 

Read more