సెన్సెక్స్‌ను వెంటాడిన ‘ఫెడ్‌’ భయాలు

ABN , First Publish Date - 2022-01-28T05:36:54+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశ

సెన్సెక్స్‌ను వెంటాడిన ‘ఫెడ్‌’ భయాలు

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ గురువారం తీవ్ర ఆటుపోట్లకు లోనైంది. భారీ నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఒక దశ లో 1,400 పాయింట్లకుపైగా నష్టపోయింది. చివరికి 581.21 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 57,276.94 వద్ద, 167.80 పాయిం ట్ల నష్టంతో నిఫ్టీ 17,110.15 వద్ద ముగిశాయి. మార్చిలో వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అమెరికా ‘ఫెడ్‌ రిజర్వ్‌’ ప్రకటన భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లను కుదిపేసింది. 

Read more