‘హీరో గ్లామర్‌’కు రామ్‌చరణ్‌ ప్రచారం

ABN , First Publish Date - 2022-09-30T06:20:50+05:30 IST

హీరో మోటోకార్ప్‌.. టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ను కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. కంపెనీకి చెందిన ‘గ్లామర్‌ ఎక్స్‌టెక్‌’ బైక్‌కు ఆయన ప్రచారం

‘హీరో గ్లామర్‌’కు రామ్‌చరణ్‌ ప్రచారం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హీరో మోటోకార్ప్‌.. టాలీవుడ్‌ హీరో రామ్‌చరణ్‌ను కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. కంపెనీకి చెందిన ‘గ్లామర్‌ ఎక్స్‌టెక్‌’ బైక్‌కు ఆయన ప్రచారం చేస్తారు. మోటార్‌ సైకిల్‌ స్టైల్‌, భద్రత, పనితీరుకు ఆయన ప్రతీకగా నిలుస్తారని హీరో మోటోకార్ప్‌ వెల్లడించింది. గ్లామర్‌ ఎక్స్‌టెక్‌కు ప్రచారం చేయడం, హీరోతో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని రామ్‌చరణ్‌ అన్నారు. 

Read more