ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ధర రూ.75-80

ABN , First Publish Date - 2022-10-05T09:29:34+05:30 IST

ప్రైవేట్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై 12న ముగియనుంది.

ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ధర రూ.75-80

ప్రైవేట్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్షన్‌ టెక్నాలజీస్‌ ఐపీఓ ఈనెల 10న ప్రారంభమై  12న ముగియనుంది. ఐపీఓలో విక్రయుంచనున్న షేర్ల ధర శ్రేణిని కంపెనీ రూ.75-80గా నిర్ణయించింది. తద్వారా రూ.309 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. Read more