మాంద్యం నుంచి బయటపడ్డ అమెరికా

ABN , First Publish Date - 2022-01-28T05:37:18+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయట పడింది. కొవిడ్‌ దెబ్బతో 2020లో 3.4 శాతానికి కుంగిపోయిన

మాంద్యం నుంచి బయటపడ్డ అమెరికా

వాషింగ్టన్‌ : అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయట పడింది. కొవిడ్‌ దెబ్బతో 2020లో 3.4 శాతానికి కుంగిపోయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ 2021లో 5.7 ు వృద్ది నమో దు చేసింది. 1984 తర్వాత అమెరికా జీడీపీ ఈ స్థాయిలో  పెరగడం ఇదే మొదటిసారి. అంతకు ముందు 1946లో మా త్రం 11.6 ు వృద్ధి నమోదైంది. గత ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో అయితే 6.9ు వృద్ధి రేటు నమోదైంది. అయితే ఒమైక్రాన్‌ దెబ్బతో 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధి రేటు జోరు తగ్గుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2022-01-28T05:37:18+05:30 IST