నవంబరులో గరిష్ఠ సంఖ్యలో ఐపీఓలు

ABN , First Publish Date - 2022-12-13T04:11:32+05:30 IST

ప్రైమరీ మార్కెట్‌ నవంబరు నెలలో సందడిగా ఉంది. మార్కెట్‌ మరింత పెరుగుతుందన్న నమ్మకంతో మొత్తం 9 పబ్లిక్‌ ఇష్యూలు...

నవంబరులో గరిష్ఠ సంఖ్యలో ఐపీఓలు

ప్రైమరీ మార్కెట్‌ నవంబరు నెలలో సందడిగా ఉంది. మార్కెట్‌ మరింత పెరుగుతుందన్న నమ్మకంతో మొత్తం 9 పబ్లిక్‌ ఇష్యూలు జారీ అయ్యాయి. వాటిలో రూ.2,700 కోట్లు సమీకరించిన ఫైవ్‌స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ అతిపెద్ద ఇష్యూ గా నిలిచింది. మరోవైపు నవంబరు వరకు 32 ఇష్యూలు జారీ కాగా సమీకరించిన మొత్తం నిధులు రూ.62,300 కోట్లుగా ఉన్నాయి.

Updated Date - 2022-12-13T04:11:32+05:30 IST

Read more