కర్ణాటక బ్యాంక్‌ ‘‘కేబీఎల్‌ ఉత్సవ్‌’’

ABN , First Publish Date - 2022-10-03T08:36:39+05:30 IST

ప్రైవేట్‌ రంగంలోని కర్ణాటక బ్యాంక్‌ ‘కేబీఎల్‌ ఉత్సవ్‌’ పేరిట గృహ, కారు, బంగారు రుణాల కోసం ప్రత్యేక ప్రచార కార్య క్రమం చేపట్టింది.

కర్ణాటక బ్యాంక్‌ ‘‘కేబీఎల్‌ ఉత్సవ్‌’’

 మంగళూరు: ప్రైవేట్‌ రంగంలోని కర్ణాటక బ్యాంక్‌ ‘కేబీఎల్‌ ఉత్సవ్‌’ పేరిట గృహ, కారు, బంగారు రుణాల కోసం ప్రత్యేక ప్రచార కార్య క్రమం చేపట్టింది. అక్టోబరు 31 వరకు ఇది అమలులో ఉంటుంది. దేశవ్యాప్తంగా 880 బ్రాంచి ల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఈ కార్యక్రమం కింద డిజిటల్‌ బ్యాంకింగ్‌ ప్రయో జనాలు, ప్రత్యేక ఆఫర్లు పొందవచ్చునని తెలి పింది. పైన పేర్కొన్న రుణాలన్నింటికీ డిజిటల్‌ ఉత్పత్తులు తయారుచేసినట్టు తెలియచేసింది. 

Read more