బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఐపీఓకు భారీ స్పందన

ABN , First Publish Date - 2022-10-05T09:28:52+05:30 IST

బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ పేరుతో రిటైల్‌ షోరూమ్‌లు నిర్వహిస్తున్న ఎలకా్ట్రనిక్స్‌ మార్ట్‌ ఇండియా తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)కు

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌  ఐపీఓకు భారీ స్పందన

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ పేరుతో రిటైల్‌ షోరూమ్‌లు నిర్వహిస్తున్న ఎలకా్ట్రనిక్స్‌ మార్ట్‌ ఇండియా తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ ఇష్యూ తొలి రోజునే 1.69 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 6.25 కోట్ల షేర్లను విక్రయానికి పెట్టగా.. మంగళవారం ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 10,58,09,796 షేర్ల కొనుగోలుకు బిడ్లు లభించాయి. 

Read more