తగ్గిన జీవీకే పవర్‌ లాభం

ABN , First Publish Date - 2022-11-12T02:32:51+05:30 IST

జీవీకే పవర్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.154 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

తగ్గిన జీవీకే పవర్‌ లాభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): జీవీకే పవర్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.154 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.2,395 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.94 కోట్ల నుంచి రూ.1,012 కోట్లకు చేరింది.

Updated Date - 2022-11-12T02:33:26+05:30 IST

Read more