గ్రాన్యూల్స్‌ యూనిట్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

ABN , First Publish Date - 2022-03-16T08:19:18+05:30 IST

గ్రాన్యూల్స్‌ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐఎన్‌సీ (జీపీఐ) యూనిట్‌కు యూఎ్‌సఎఫ్‌డీఏ..

గ్రాన్యూల్స్‌ యూనిట్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

హైదరాబాద్‌  (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్రాన్యూల్స్‌ ఇండియాకు చెందిన అమెరికా అనుబంధ కంపెనీ గ్రాన్యూల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఐఎన్‌సీ (జీపీఐ) యూనిట్‌కు  యూఎ్‌సఎఫ్‌డీఏ  పచ్చజెండా ఊపింది. వర్జీనియాలోని చాంటెల్లీ యూనిట్‌కు ఎఫ్‌డీఏ నుంచి ఎస్టాబ్లి్‌షమెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్టు (ఈఐఆర్‌) లభించిందని గ్రాన్యూల్స్‌ వెల్లడించింది.    

Read more