Good news..తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..

ABN , First Publish Date - 2022-10-02T15:26:01+05:30 IST

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. రెండు రోజులుగా రెక్కలొచ్చినట్లు పెరిగిన పసిడి ధర..నేడు శనివారం దిగివచ్చింది. 10 గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ.170 వరకు

Good news..తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే..

Gold and Silver Price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. రెండు రోజులుగా రెక్కలొచ్చినట్లు పెరిగిన పసిడి ధర..నేడు ఆదివారం దిగివచ్చింది. 10 గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ.170 వరకు పెరిగింది. ఆదివారం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46, 500 ఉంది. కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.50,730 పలుకుతోంది. ఇక కిలో వెండి ధర రూ.100 తగ్గడంతో రూ. 56,900గా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామ్.


బంగారం ధర

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,890 

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,160 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,780 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,730 


వెండి ధర

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62000

విజయవాడలో కిలో వెండి ధర రూ.62000

చెన్నైలో కిలో వెండి ధర రూ.62000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.62000

కేరళలో కిలో వెండి ధర రూ.62000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,900

ముంబైలో కిలో వెండి ధర రూ.56.900

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.56,900

Updated Date - 2022-10-02T15:26:01+05:30 IST