భారీగా పెరిగిన బంగారం ధర..

ABN , First Publish Date - 2022-09-24T14:31:10+05:30 IST

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే.

భారీగా పెరిగిన బంగారం ధర..

Gold and Silver Prices : బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి బంగారం ధర హద్దూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. కేవలం రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.1000 పెరిగింది. దేశంలో నేడు 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.500, 24 క్యారెట్లపై రూ.530 మేర ధర పెరిగింది. అయితే వెండి ధర మాత్రం తగ్గింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.1200 మేర తగ్గి రూ.56,800 లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో తెబంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730..

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,700.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)  రూ.50,950

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,780 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)  రూ.46,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,890

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.62,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.62,500

బెంగళూరులో కిలో వెండి ధర రూ.62,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,800

ముంబైలో కిలో వెండి ధర రూ.56,800Read more