బంగారం కొనుగోలుదారులకు పండగలాంటి వార్త..

ABN , First Publish Date - 2022-09-08T14:15:39+05:30 IST

గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు విశేషం ఏంటంటే..

బంగారం కొనుగోలుదారులకు పండగలాంటి వార్త..

Gold and silver price : గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు విశేషం ఏంటంటే.. ఈ రెండు రోజుల్లో పెరిగిన దానికి రెట్టింపు బంగారం ధర తగ్గింది. రెండు రోజులు కలిపి 10 గ్రాములపై రూ.250 పెరగ్గా... నేడు ఏకంగా రూ.550 తగ్గింది. దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,550.. 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,310. ఇక వెండి ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.46,750 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ.51000

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 46,400.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.50,620

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 47,250.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 51,550

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 46,450.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 50,670

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 46,550.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 50,770

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 46,400.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ. 50,620


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 58,800

విజయవాడలో కిలో వెండి ధర రూ. 58,800

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.52,800

ముంబయిలో కిలో వెండి ధర రూ.52,800


Updated Date - 2022-09-08T14:15:39+05:30 IST