నిన్న తగ్గిన బంగారం ధర.. కానీ నేడు..

ABN , First Publish Date - 2022-08-25T14:58:19+05:30 IST

బంగారం, వెండి ధరల్లో నేడు కాస్త మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా..

నిన్న తగ్గిన బంగారం ధర.. కానీ నేడు..

Gold and Silver Prices : బంగారం, వెండి ధరల్లో నేడు కాస్త మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా.. ఆపై నిన్న కాస్త తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రోజు మాత్రం స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల(22 carots)పై రూ.250, 24 క్యారెట్లపై రూ.320 మేర పెరిగాయి. గురువారం ఉదయం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,550 గా ఉంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి.. రూ.55,000 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో(Main Cities) బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250.. 24 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,550

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250.. 24 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,550

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.48,050.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.52,420

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,300.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,600 

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,400.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,710 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.47,250.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) రూ.51,550


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,900

విజయవాడలో కిలో వెండి ధర రూ.60,900

చెన్నైలో కిలో వెండి ధర రూ.60,900

బెంగళూరులో కిలో వెండి ధర రూ.60,900

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,000

ముంబైలో కిలో వెండి ధర రూ.55,000


Read more