ఒక్కసారే షాకిచ్చిన బంగారం

ABN , First Publish Date - 2022-09-30T14:44:10+05:30 IST

దాదాపు పది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది.

ఒక్కసారే షాకిచ్చిన బంగారం

Gold and Silver Price : దాదాపు పది రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది. దీంతో కొనుగోలుదారులు కాస్త సంతోషించారు. కానీ నేడు ఆ సంతోషం ఆవిరైంది. నేడు బంగారం వెండి ధరలు పెరిగాయి. నేడు ఏకంగా బంగారం ధరపై 22 క్యారెట్లకు 10 గ్రాములకు రూ.600 మేర పెరగ్గా.. అయితే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.650 పైన పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) నిన్న రూ.45,800 ఉండగా.. నేడు రూ.46,400కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) నిన్న రూ.49,970 ఉండగా.. నేడు 50,620కు చేరుకుంది. అలాగే వెండి నేడు కేజీకి రూ.1400 పెరిగి రూ.56,400కు చేరింది. 


బంగారం ధరలు..


ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,550, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,780

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,620

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,800, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,050

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,620

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,450, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,670

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,620

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,620

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,620

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,400, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,620


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.61,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.61,500

బెంగళూరులో కిలో వెండి ధర రూ.56,400

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,400

ముంబైలో కిలో వెండి ధర రూ.56,400Read more