బంగారం ధర గత మూడు రోజుల్లో ఎలా ఉందంటే..

ABN , First Publish Date - 2022-09-26T15:18:44+05:30 IST

దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పది రోజులుగా ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై

బంగారం ధర గత మూడు రోజుల్లో ఎలా ఉందంటే..

Gold and Silver Price Today : దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పది రోజులుగా ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై కేవలం రూ.50 మాత్రమే పెరిగింది. సెప్టెంబర్ 17వ తేదీన 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.45,950 ఉండగా.. నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.46,000గా ఉంది. గత మూడు రోజులుగా ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా ఇదే ధర కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై పది రోజుల్లో కేవలం రూ.70 మాత్రమే పెరిగింది. మధ్యలో హెచ్చుతగ్గులు ఉన్నా కూడా అంతిమంగా మాత్రం రూ.70 పెరుగుదలే నమోదైంది. 


బంగారం ధరలు:


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,000 

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,000

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,730 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,000

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,350

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.50,240

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,000


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,800

విజయవాడలో కిలో వెండి ధర రూ.61,500 

చెన్నైలో కిలో వెండి ధర రూ.61,500

ముంబైలో కిలో వెండి ధర రూ.56,300 

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,300 

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.56,300

బెంగళూరులో కిలో వెండి ధర రూ.61,500 

కేరళలో కిలో వెండి ధర రూ.61,500

Read more