వామ్మో.. రెండో రోజు కూడా పెరిగిన బంగారం ధర

ABN , First Publish Date - 2022-09-10T15:31:34+05:30 IST

వామ్మో బంగారం రెండో రోజు కూడా పెరిగింది. అంతకు ముందు కాస్తో కూస్తో తగ్గిన బంగారం.. తిరిగి దూకుడు పెంచింది. నిన్నటి నుంచి పెరగడం ఆరంభించింది.

వామ్మో.. రెండో రోజు కూడా పెరిగిన బంగారం ధర

Gold and Silver Price : వామ్మో బంగారం రెండో రోజు కూడా పెరిగింది. అంతకు ముందు కాస్తో కూస్తో తగ్గిన బంగారం.. తిరిగి దూకుడు పెంచింది. నిన్నటి నుంచి పెరగడం ఆరంభించింది. గడిచిన రెండు రోజుల్లో తులం బంగారంపై రూ.380 పెరగగా.. కిలో వెండిపై ఏకంగా రూ. 800 పెరిగింది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. 


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,000

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,750.. 24 క్యారెట్ల క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,000

చెన్నైలో క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 47,680.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 52,010

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,800.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,050

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,900 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,150

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,000 


వెండి ధరలు..


హైదరాబాద్‌‌‌లో కిలో వెండి ధర రూ.60,300

విజయవాడలో కిలో వెండి ధర రూ.60,300

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 55,000 

ముంబయిలో కిలో వెండి ధర రూ.55,000 

Read more