రెండు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర..

ABN , First Publish Date - 2022-10-03T14:41:36+05:30 IST

బంగారం ధరలు గత మూడు నాలుగు రోజులుగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కేవలం

రెండు రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర..

Gold and Silver Price : బంగారం ధరలు గత మూడు నాలుగు రోజులుగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా కేవలం రెండు రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.900కిపైగా పెరిగి కొనుగోలు దారులకు షాక్ ఇచ్చింది. అయితే నేడు బంగారం ధర స్థిరంగా ఉంది. బంగారం ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. సోమవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.


బంగారం ధర..


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730 

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,730

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 51,160 

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,780

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,890

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,730 


వెండి ధరలు..


హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 62,000

విజయవాడలో కిలో వెండి ధర రూ. 62,000

చెన్నైలో కిలో వెండి ధర రూ. 62,000

బెంగళూరులో కిలో వెండి ధర రూ.62,000 

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 56,900 

ముంబైలో కిలో వెండి ధర రూ. 56,900


Updated Date - 2022-10-03T14:41:36+05:30 IST