కొనుగోలుదారులు ఇవాళే బంగారం కొనేయండి..

ABN , First Publish Date - 2022-09-19T14:43:00+05:30 IST

దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ తగ్గుతూ

కొనుగోలుదారులు ఇవాళే బంగారం కొనేయండి..

Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు(Gold Price) స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ తగ్గుతూ వచ్చిన ధరలు సోమవారం మాత్రం నికలడగా ఉన్నాయి. అయితే బంగారం, వెండి ధరలు పెరగకపోవడంతో కొనుగోలు దారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మళ్లీ ఏ క్షణమైనా పెరిగే అవకాశం ఉండటంతో ఇవాళ కొనుగోలు చేయవచ్చు. నేడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 19న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


బంగారం ధరలు:


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.45,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.50,130

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.45,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.50,130

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.47,680.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.52,010 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.46,400.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.50,620

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.45,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.50,130 

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.46,000.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.50,180 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.45,950.. 24 క్యారెట్ల బంగారం ధర(10 గ్రాములు) ధర రూ.50,130


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62,000

విజయవాడలో కిలో వెండి ధర రూ.62,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.62,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.56,700

ముంబైలో కిలో వెండి ధర రూ.56,700


Read more