బంగారం ధరలు తగ్గాయ్..

ABN , First Publish Date - 2022-09-13T15:17:31+05:30 IST

భారతదేశంలో బంగారం ధర సెప్టెంబర్ 12, 2022న 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు స్వల్పంగా తగ్గింది.

బంగారం ధరలు తగ్గాయ్..

Gold and Silver Price : భారతదేశంలో బంగారం ధర సెప్టెంబర్ 12, 2022న 24 క్యారెట్లు, 22 క్యారెట్లకు స్వల్పంగా తగ్గింది. మంగళవారం నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 50,860(నిన్న రూ.51,150) కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,590(నిన్న రూ.46,900). గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు వెండి ధరలు మాత్రం పెరిగాయి.


బంగారం ధరలు..


హైదరాబాద్‌లో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,000 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.46,750

చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927

ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.51,150 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.46,900

కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 51,000 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 46,750

ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.51,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,750

భువనేశ్వర్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 51,000 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.46,750


వెండి ధరలు..


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.61,400

విజయవాడలో కిలో వెండి ధర రూ.61,400

చెన్నైలో కిలో వెండి ధర రూ.61,400 

ముంబయిలో కిలో వెండి ధర రూ.55,200

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,200 


Updated Date - 2022-09-13T15:17:31+05:30 IST