Gold and Silver Price : నిన్న తగ్గిందని ఆనందించేలోపే.. మళ్లీ పెరిగింది..

ABN , First Publish Date - 2022-12-08T10:34:36+05:30 IST

బంగారం ధరకు బ్రేక్ పడింది అనుకునేలోపే గురువారం మళ్లీ బంగారం ధర పెరిగింది. అత్యంత స్వల్పంగానే పెరిగినప్పటికీ ఈ పెరుగుదల కొనసాగితే మాత్రం కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది.

Gold and Silver Price : నిన్న తగ్గిందని ఆనందించేలోపే.. మళ్లీ పెరిగింది..

Gold and Silver Price : బంగారం ధరకు బ్రేక్ పడింది అనుకునేలోపే గురువారం మళ్లీ బంగారం ధర పెరిగింది. అత్యంత స్వల్పంగానే పెరిగినప్పటికీ ఈ పెరుగుదల కొనసాగితే మాత్రం కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుండటంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ధర పెరిగినా.. తగ్గినా కొనుగోళ్లు మాత్రం ఆగవు. నిన్న 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 వరకూ తగ్గిన బంగారం.. నేడు రూ.220 మేర పెరిగింది. ఇక వెండి కూడా ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర కిలోపై అత్యంత స్వల్పంగా రూ.500 మేర తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగారాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,000

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 50,160.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,720

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,550.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,050

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,150

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 49,500.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 54,000

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ. 65,500

విజయవాడలో కిలో వెండి ధర రూ. 65,500

విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 71,000

చెన్నైలో కిలో వెండి ధర రూ. 71,000

కేరళలో కిలో వెండి ధర రూ. 71,000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 71,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,500

ముంబైలో కిలో వెండి ధర రూ. 65,500

Updated Date - 2022-12-08T10:34:38+05:30 IST