Gold and Silver Price : బంగారం, వెండి ధరలకు రెక్కలు..

ABN , First Publish Date - 2022-12-06T09:51:57+05:30 IST

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ హోరెత్తుతోంది. ఇదే క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర పలు చోట్ల రూ.50 వేల మార్కును సైతం దాటేసింది.

Gold and Silver Price : బంగారం, వెండి ధరలకు రెక్కలు..

Gold and Silver Price : పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ హోరెత్తుతోంది. ఇదే క్రమంలో 22 క్యారెట్ల బంగారం ధర పలు చోట్ల రూ.50 వేల మార్కును సైతం దాటేసింది. నిన్న స్థిరంగా ఉండి కాస్త ఊరట కల్పించిన బంగారం నేడు అత్యంత స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.150 మేర పెరిగి రూ.49,600కు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 మేర పెరిగి రూ.54,110కి చేరుకుంది. ఇక వెండి కూడా కిలోపై రూ.1300 మేర పెరిగి రూ.66,500కు చేరుకుంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపించాయి. నేడు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేద్దాం.

బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,110

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,110

విశాఖలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,110

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,450.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.55,040

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,160

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,110

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,110

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,750.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,260

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.49,600.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,110

వెండి ధర..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,500

విజయవాడలో కిలో వెండి ధర రూ.72,500

విశాఖలో కిలో వెండి ధర రూ.72,500

చెన్నైలో కిలో వెండి ధర రూ.72,500

బెంగళూరులో కిలో వెండి ధర రూ.72,500

కేరళలో కిలో వెండి ధర రూ.72,500

ముంబైలో కిలో వెండి ధర రూ.66,500

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,500

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.72,500

Updated Date - 2022-12-06T09:58:45+05:30 IST