నేడు కూడా పెరిగిన బంగారం, వెండి ధర

ABN , First Publish Date - 2022-10-01T14:30:51+05:30 IST

శుక్రవారం మాదిరిగానే శనివారం కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అయితే నిన్న పెరిగినంతగా పెరగకున్నా..

నేడు కూడా పెరిగిన బంగారం, వెండి ధర

Gold and Silve Price : శుక్రవారం మాదిరిగానే శనివారం కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అయితే నిన్న పెరిగినంతగా పెరగకున్నా కూడా స్వల్పంగా మాత్రం పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.250 నుంచి రూ.280 వరకు పెరిగింది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి రూ.600 పైగా పెరిగింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు పెరగడంతో శుక్రవారం బంగారం ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.23 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.50,300కి చేరుకుంది. కానీ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఇప్పటి వరకు రూ.2,000 పతనమైంది. ఈ రోజు వెండి ధర 1.3 శాతం పెరిగి కిలో రూ.56,898కి చేరుకుంది.


బంగారం ధర


హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,900

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,900 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,970 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.51,240 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,950 

కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,900 

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.50,900 

ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.52,000 


వెండి ధర


హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.62000

విజయవాడలో కిలో వెండి ధర రూ.62000

చెన్నైలో కిలో వెండి ధర రూ.62000

బెంగుళూరులో కిలో వెండి ధర రూ.62000

కేరళలో కిలో వెండి ధర రూ.62000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.57000

ముంబైలో కిలో వెండి ధర రూ.57000

కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.57000


Read more