హైదరాబాద్‌లో ఫెనెస్టా ప్లాంట్‌

ABN , First Publish Date - 2022-11-25T03:48:09+05:30 IST

విండోలు, డోర్ల విభాగంలో మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఫెనెస్టా హైదరాబాద్‌లో అల్యూమినియంతో...

హైదరాబాద్‌లో ఫెనెస్టా ప్లాంట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినె్‌స): విండోలు, డోర్ల విభాగంలో మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఫెనెస్టా హైదరాబాద్‌లో అల్యూమినియంతో విండోలు, డోర్లను తయారు చేసే యూనిట్‌ ఏర్పాటు చేసింది. కంపెనీకిది ఏడవ తయారీ యూనిట్‌ అని ఫెనెస్టా బిజినెస్‌ అధిపతి సాకేత్‌ జైన్‌ తెలిపారు. ఈ యూనిట్‌ దక్షిణాది అవసరాలను తీరుస్తుందన్నారు.

Updated Date - 2022-11-25T03:48:09+05:30 IST

Read more