18900 పైన బుల్లిష్‌

ABN , First Publish Date - 2022-12-12T01:00:29+05:30 IST

నిఫ్టీ గత వారం 18410-18729 పాయింట్ల మధ్యన కదలాడి 199 పాయింట్ల నష్టంతో 18497 వద్ద ముగిసింది...

18900  పైన బుల్లిష్‌

(డిసెంబరు 12-16 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ : 18497 (-199)

నిఫ్టీ గత వారం 18410-18729 పాయింట్ల మధ్యన కదలాడి 199 పాయింట్ల నష్టంతో 18497 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 18900 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

జూ 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 18337, 17901, 17104, 17101 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ సంకేతం.

బ్రేకౌట్‌ స్థాయి: 18900 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 18100

నిరోధ స్థాయిలు : 18700, 18800, 18900

(18600 పైన బుల్లిష్‌)

మద్దతు స్థాయిలు: 18300, 18200, 18100

(18400 దిగువన బేరిష్‌)

డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి

Updated Date - 2022-12-12T01:00:29+05:30 IST

Read more