17930 పైన బుల్లిష్‌

ABN , First Publish Date - 2022-09-19T06:38:11+05:30 IST

నిఫ్టీ గత వారం 18086-17494 పాయింట్ల మధ్యన కదలాడి 302 పాయింట్ల లాభంతో 17531 వద్ద ముగిసింది.

17930  పైన బుల్లిష్‌

(సెప్టెంబరు 19-23 తేదీల మధ్య వారానికి)


గత వారం నిఫ్టీ : 17531  (-302)    

నిఫ్టీ గత వారం 18086-17494 పాయింట్ల మధ్యన కదలాడి 302 పాయింట్ల లాభంతో 17531 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 17930 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్‌ అవుతుంది.

20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 17660, 17156, 16824, 16979 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 

50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 17930

బ్రేక్‌డౌన్‌ స్థాయి:   17330

నిరోధ స్థాయిలు:  17730, 17830, 17930 

                   (17630 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు:17530, 17430, 17330 

                   (17530 దిగువన బేరిష్‌)  

Updated Date - 2022-09-19T06:38:11+05:30 IST