16750 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2022-08-01T07:16:51+05:30 IST

నిఫ్టీ గత వారం 16719-17173 పాయింట్ల మధ్యన కదలాడి 439 పాయింట్ల లాభంతో 17158 వద్ద ముగిసింది.

16750 దిగువన బేరిష్‌

 (ఆగస్టు 1-5 తేదీల మధ్య వారానికి)

గత వారం నిఫ్టీ: 17158  (+439);    నిఫ్టీ గత వారం 16719-17173 పాయింట్ల మధ్యన కదలాడి 439 పాయింట్ల లాభంతో 17158 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 16750 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16044, 16121, 16817, 17029 వద్ద ఉన్నా యి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 17550 బ్రేక్‌డౌన్‌ స్థాయి : 16750

నిరోధ స్థాయిలు :   17350, 17450, 17550 (17250 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు: 16950 16850, 16750 (17050 దిగువన బేరిష్‌)  

Updated Date - 2022-08-01T07:16:51+05:30 IST