15950 దిగువన బేరిష్‌

ABN , First Publish Date - 2022-05-30T09:33:54+05:30 IST

నిఫ్టీ గత వారం 16415 -15904 పాయింట్ల మధ్య న కదలాడి 99 పాయింట్ల లాభంతో 16352 వద్ద ముగిసింది.

15950 దిగువన బేరిష్‌

(మే 30-జూన్‌ 3 తేదీల మధ్య వారానికి) 

నిఫ్టీ గత వారం 16415 -15904 పాయింట్ల మధ్య న కదలాడి 99 పాయింట్ల లాభంతో 16352 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15950 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలానికి బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 16616, 16928, 17264, 17261 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా దిగువకు రావడం దీర్ఘకాలిక బేరిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి: 16750 బ్రేక్‌డౌన్‌స్థాయి: 15950

నిరోధ స్థాయిలు :  16550, 16650, 16750 

          (16450 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 16150, 16050, 15950 

            (16250 దిగువన బేరిష్‌)  

Updated Date - 2022-05-30T09:33:54+05:30 IST