యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌

ABN , First Publish Date - 2022-01-23T08:03:36+05:30 IST

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త ఫండ్‌ యాక్సిస్‌ సీపీఎ స్‌ఈ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ 2025 70:30 డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ....

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త ఫండ్‌ యాక్సిస్‌ సీపీఎ స్‌ఈ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ 2025 70:30 డెట్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ ఎన్‌ఎ్‌ఫఓ ఈ నెల 10న ప్రారంభమైంది. 24న ముగుస్తుంది. ఇందులో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

Read more