మెట్రోకెమ్‌కు ఎక్సలెన్స్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-07-05T08:12:30+05:30 IST

మెట్రోకెమ్‌ ఏపీఐ కంపెనీకి ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది.

మెట్రోకెమ్‌కు ఎక్సలెన్స్‌ అవార్డు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మెట్రోకెమ్‌ ఏపీఐ కంపెనీకి ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ) ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. కంపెనీకి ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఆల్‌ రౌండ్‌ ఫెర్‌ఫార్మెన్స్‌’ అవార్డు లభించిదని మెట్రోకెమ్‌ చైర్మన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌వీ రావు తెలిపారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు చేతుల మీదుగా సంస్థ సీఎండీ ఎన్‌వీ రావు, డైరెక్టర్‌ విజయలక్ష్మీ, సీఓఓ హర్ష ఈ అవార్డును అందుకున్నారు. 

Read more