మరో 10 పైసలు నష్టపోయిన రూపాయి

ABN , First Publish Date - 2022-10-11T09:40:47+05:30 IST

డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం కొనసాగుతోంది. సోమవారం మరో 10 పైసలు నష్టపోయి రూ.82.40 వద్ద ముగిసింది.

మరో 10 పైసలు నష్టపోయిన రూపాయి

డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనం కొనసాగుతోంది. సోమవారం మరో 10 పైసలు నష్టపోయి  రూ.82.40 వద్ద ముగిసింది. రూపాయి మారకం రేటు ఇంత కనిష్ఠస్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. ఉదయం రూ.82.68 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో ఒక దశలో రూ.82.69 జీవిత కాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 

Read more