పవర్‌మెక్‌కు రూ.499 కోట్ల ఆర్డర్‌

ABN , First Publish Date - 2022-10-14T09:16:00+05:30 IST

పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.499.41 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది.

పవర్‌మెక్‌కు రూ.499 కోట్ల ఆర్డర్‌

న్యూఢిల్లీ : పవర్‌మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.499.41 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. జాయింట్‌ వెంచర్‌ సంస్థ రైట్స్‌తో కలిసి బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీఎంఆర్‌సీఎల్‌) నుంచి ఈ కాంట్రాక్టును చేజిక్కించు కునట్లు తెలిపింది. ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ అవార్డు అందుకున్నట్లు వెల్లడించింది.  ఆర్డర్‌లో భాగంగా బెంగళూరు మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ రెండో దశ విస్తరణలో భాగంగా చల్లఘట్ట వద్ద డిపో కమ్‌ వర్క్‌షా్‌పను నిర్మించాల్సి ఉంటుందని పేర్కొంది.

Read more