వైసీపీ ఎమ్మెల్యే Ganeshకు నిరసన సెగ

ABN , First Publish Date - 2022-06-07T19:05:02+05:30 IST

జిల్లాలోని నాతవరం మండలం పెదగొలుగొండపేటలో ఎమ్మెల్యే గణేష్కు నిరసన సెగ తగిలింది.

వైసీపీ ఎమ్మెల్యే Ganeshకు నిరసన సెగ

అనకాపల్లి: జిల్లాలోని నాతవరం మండలం పెదగొలుగొండపేటలో ఎమ్మెల్యే గణేష్(Ganesh)కు నిరసన సెగ తగిలింది. గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే గణేష్... సమస్యలు చెబుతున్న వారిని అనుచిత వ్యాఖ్యలతో దుర్భాషలాడారు. ఈ క్రమంలో స్థానికులు, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి స్థానికులను చెదరగొట్టారు. 


Read more