వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం

ABN , First Publish Date - 2022-06-07T23:03:19+05:30 IST

వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. పులివెందుల్లో సీఎం జగన్ నివాస పరిసరాలను సీబీఐ పరిశీలించింది.

వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం

కడప: వివేకా హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. పులివెందుల్లో సీఎం జగన్ నివాస పరిసరాలను సీబీఐ పరిశీలించింది. సర్వేయర్లతో సీబీఐ బృందం కొలతలు వేసి ఫొటోలు తీసుకుంది. ఎంపీ అవినాష్‌రెడ్డి నివాస ప్రాంతాన్ని కూడా సీబీఐ పరిశీలించింది. అలాగే వివేకా కేసులో A1 ఎర్రగంగిరెడ్డి నివాసాన్ని సీబీఐ పరిశీలించింది. 

Read more