రైతుల పాదయాత్రలో చాట్రాయి టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-09-30T05:16:45+05:30 IST

అమరావతి రైతుల పాదయాత్రలో చాట్రాయి మండల టీడీపీ నేతలు గురువారం పాల్గొని సంఘీ భావం తెలిపారు.

రైతుల పాదయాత్రలో చాట్రాయి టీడీపీ నేతలు
పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ నేతలు

చాట్రాయి, సెప్టెంబరు 29: అమరావతి రైతుల పాదయాత్రలో చాట్రాయి మండల టీడీపీ నేతలు గురువారం పాల్గొని సంఘీ భావం తెలిపారు. తరలివెళ్లిన వారిలో జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, మండల అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, విజయా డెయిరీ డైరెక్టర్‌ బొట్టు రామచంద్రరావు, మండల నాయకులు బొర్రా నాగేశ్వరావు, కే. ప్రభాకర్‌, తదితరులు ఉన్నారు.

Read more