నేడు హెల్త్‌ అసిస్టెంట్ల సమావేశం

ABN , First Publish Date - 2022-04-10T05:42:13+05:30 IST

కాంట్రాక్టు పారామెడికల్‌ సమస్యలపై తాడేపల్లిగూడెంలోని ఎన్‌జీవోస్‌ హోమ్‌లో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు హెల్త్‌ అసస్టెంట్‌ ఉద్యోగుల సమావేశం నిర్వహిస్తామని కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ నేత ప్రకాష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నేడు  హెల్త్‌ అసిస్టెంట్ల సమావేశం

పాలకోడేరు, ఏప్రిల్‌ 9 : కాంట్రాక్టు పారామెడికల్‌ సమస్యలపై తాడేపల్లిగూడెంలోని ఎన్‌జీవోస్‌ హోమ్‌లో ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు హెల్త్‌ అసస్టెంట్‌ ఉద్యోగుల సమావేశం నిర్వహిస్తామని కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ నేత ప్రకాష్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సమావేశానికి జిల్లాలోని హెల్త్‌ అసిస్టెంట్‌లు, కాంట్రాక్టు ఏఎన్‌ఎంలు హాజరు కావాలన్నారు.

Read more