ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొడతారు

ABN , First Publish Date - 2022-09-26T06:23:52+05:30 IST

అవినీతి వైసీపీ ప్రభుత్వా న్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి అన్నారు.

ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొడతారు
బాదుడే బాదుడు కార్యక్రమంలో నాయకులు

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 25: అవినీతి వైసీపీ ప్రభుత్వా న్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి అన్నారు. ఎల్‌.అగ్రహారంలో ఆదివారం బాదు డే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.  నియంతలా జగన్‌ పాలన సాగుతుంద న్నారు. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బం ది పెడుతున్న ప్రభుత్వం సంక్షేమం అం టూ మభ్య పెడుతోందన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజలకు కరపత్రాలు ఇచ్చారు. చినబాబు, పరిమి రవికుమార్‌, శ్రీనివాస్‌, సర్పంచ్‌ పోతుల అన్నవరం, వాడపల్లి వెంకట సుబ్బరాజు, మర్లపూడి నాగేశ్వర రావు, రాంప్రసాద్‌ చౌదరి పాల్గొన్నారు.

Read more